ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Chinta mohan: 'రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లారు..' - chinta mohan comments on bjp government

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విమర్శలు చేశారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు.

Chinta mohan
Chinta mohan

By

Published : Oct 13, 2021, 5:37 PM IST

కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్

కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల.. కోట్లాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్​ నేత చింతామోహన్ విమర్శించారు. కేంద్రం చేసిన అనేక చట్టాల వల్ల రైతులు నష్టపోయారని అన్నారు. నెల్లూరు గాంధీ భవన్​లో జరిగిన మీడియా సమావేశంలో చింతామోహన్ మాట్లాడారు. రాష్ట్రంలోనూ అనేక ప్రజా వ్యవతిరేక విధానాలను ప్రభుత్వం అనుసరిస్తుందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకుపోయారని విమర్శించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details