ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంస్థాగత కమిటీల ఎన్నికల పర్యవేక్షకునిగా ఎరిక్షన్​ బాబు - సంస్థాగత కమిటీల ఎన్నికల పర్యవేక్షకునిగా ఎరక్షన్​ బాబు

నెల్లూరు జిల్లా కావలిలో తెదేపా సంస్థాగత కమిటీలకు జరిగే ఎన్నికల పర్యవేక్షకుడిగా మాజీ లిడ్ క్యాప్ ఛైర్మన్ ఎరిక్షన్ బాబు నియమితులయ్యారు. ఈ మేరకు ఓ ప్రకటలో తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడించారు.

erection babu has been appointed as a kavali Institutional Committees elections incharge
సంస్థాగత కమిటీల ఎన్నికల పర్యవేక్షకునిగా ఎరిక్షన్​ బాబు

By

Published : Oct 18, 2020, 11:15 AM IST

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో తెదేపా సంస్థాగత కమిటీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ఆధినేత చంద్రబాబు దృష్టి సారించారు. ఎన్నికల పర్యవేక్షకుడిగా మాజీ లిడ్ క్యాప్ ఛైర్మన్ ఎరిక్షన్ బాబును నియమించారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులతో సమన్వయం చేసుకుంటూ.. కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details