నెల్లూరులోని పాత చెక్‌పోస్టు నుంచి మైపాడు రోడ్డు వరకు రహదారి పక్కన ఆక్రమణలను రెవెన్యూ అధికారులు తొలగించారు. సుమారు 300 ఇళ్లను కూల్చివేస్తున్నారు. పోలీసుల సాయంతో కూల్చివేతలు చేపట్టగా.. బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, సీపీఎం నేతలు బాధితులకు అండగా నిలిచారు. కాలువ ఆధునీకరణ కోసం స్థలం ఖాళీ చేయిస్తున్నట్లు అధికారులు తెలపగా ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చేవేతలు చేపట్టారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల్లూరులోని పాత చెక్‌పోస్టు వద్ద ఆక్రమణల తొలగింపు - నెల్లూరులోని పాత చెక్‌పోస్టు వద్ద ఆక్రమణల తొలగింపు
నెల్లూరులోని పాతచెక్‌పోస్టు నుంచి మైపాడు రోడ్డు వరకు రహదారి పక్కన ఆక్రమణలను రెవెన్యూ అధికారులు తొలగించారు. కాలువ ఆధునీకరణ కోసం స్థలం ఖాళీ చేయిస్తున్నట్లు అధికారులు తెలపగా ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చేవేతలు చేపట్టారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల్లూరులోని పాత చెక్‌పోస్టు వద్ద ఆక్రమణల తొలగింపు
TAGGED:
Removal of encroachments