దామోదరం సంజీవయ్య థర్మల్ ప్లాంట్లో.. నిలిచిపోయిన విద్యుత్ సరఫరా - దామోదరం సంజీవయ్య ధర్మల్ ప్లాంట్లో నిలిచిన విద్యుత్ సరఫరా
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు దామోదరం సంజీవయ్య థర్మల్ ప్లాంట్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ పరిస్థితి ఎదురైంది. ఎలక్ట్రోస్టాటిక్ ప్రేసిపిటేటర్స్ హోప్పర్స్ విఫలం అయ్యాయి. మొత్తం 128 హోప్పర్స్ విఫలం కావడంతో విద్యుత్ ఉత్పత్తి స్తంభించిపోయింది.
దామోదరం సంజీవయ్య ధర్మల్ ప్లాంట్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా