విద్యుత్తు తీగలు తెగిపడి కారు దగ్ధం
నెల్లూరు జిల్లా మాదిరాజు గూడూరులో ప్రమాదవశాత్తు ఆశ్రమంపై విద్యుత్ తీగలు పడి మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న కారుకు మంటలు అంటుకొని దగ్ధం అయ్యింది.
విద్యుత్తు తీగలు పడి కారు దగ్ధం
ప్రమాదవశాత్తు ఆశ్రమంపై విద్యుత్ తీగలు పడి మంటలు చెలరేగాయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో నెల్లూరు జిల్లాలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. నెల్లూరు గ్రామీణ మండలంలోని మాదిరాజు గూడూరులో విద్యుత్ లైన్లు తెగి వెలాడుతూ ఒక్కసారిగా ఆశ్రమంపై పడి మంటలు వచ్చాయి. పక్కనే ఉన్న కారుకు మంటలు అంటుకొని కాలిపోయింది.