అరవపాలెంలో ఎన్నికల అధికారి మృతి - నెల్లూరులో ఎన్నికల అధికారి మృతి
![అరవపాలెంలో ఎన్నికల అధికారి మృతి Election official Chembiti Ravi died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11434474-25-11434474-1618649196639.jpg)
అరవపాలెంలో ఎన్నికల అధికారి మృతి
10:51 April 17
నెల్లూరు జిల్లా అరవపాలెంలో ఎన్నికల అధికారి మృతి
పోలింగ్ బూత్‌లో ఎన్నికల అధికారి మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం అరవపాలెంలో జరిగింది. తిరుపతి ఉపఎన్నిక విధుల్లో ఉన్న ఎన్నికల అధికారి చెంబీటి రవి.. పోలింగ్ బూత్‌లోనే మృతి చెందాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:
తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం.. తెదేపా ఆందోళన
లాలూకు బెయిల్- జైలు నుంచి విముక్తి!
Last Updated : Apr 17, 2021, 2:47 PM IST