నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో తెదేపా నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలని మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఓటర్లను కోరారు. ఎలాంటి బెదిరింపులు లేకుండా, ఎన్నికలు సజావుగా జరిగితే తెదేపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికలు సజావుగా జరిగితే పనబాక లక్ష్మిదే గెలుపు : కోట్ల
తిరుపతి ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిని గెలిపించాలంటూ మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల్లో అక్రమాలు జరగకపోతే విజయం తమదేనన్నారు.
పనబాక లక్మిని గెలిపించాలంటూ నేతల ప్రచారం