ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో హోరాహోరీగా 'ఈనాడు' క్రికెట్ పోటీలు - నెల్లూరులో హోరాహోరీగా ఈనాడు క్రికెట్ పోటీలు

'ఈనాడు' క్రికెట్ పోటీలు నెల్లూరులో ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. నువ్వానేనా అన్న రీతిలో జట్లు హోరాహోరీగా పోటీపడుతున్నాయి.

EENADU_SPORTS
నెల్లూరులో హోరాహోరీగా ఈనాడు క్రికెట్ పోటీలు

By

Published : Dec 27, 2019, 7:05 PM IST

నెల్లూరులో హోరాహోరీగా 'ఈనాడు' క్రికెట్ పోటీలు
నెల్లూరు నగరంలోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో... 'ఈనాడు' క్రికెట్ పోటీలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఈ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. జూనియర్ విభాగంలో జగన్స్ జూనియర్ కాలేజీ జట్టుపై కె.ఎ.సి జూనియర్ కళాశాల జట్టు గెలుపొంది... ఫైనల్​కు చేరింది. చంద్రారెడ్డి డిగ్రీ కాలేజీ, క్యూబా ఇంజినీరింగ్ కాలేజీ వెంకటాచలం జట్లు తలపడగా... చంద్రారెడ్డి డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించి సెమీ ఫైనల్​కు చేరుకుంది. మిగతా జట్ల మధ్య పోటీ కొనసాగుతుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details