ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో ముగిసిన ఈనాడు క్రికెట్ పోటీలు - eenadu cricket tournament at nellore news

నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఈనాడు క్రికెట్ పోటీలు ముగిశాయి. జిల్లా స్థాయిలో గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు.

eenadu cricket tournament ends at nellore district
నెల్లూరులో ముగిసిన ఈనాడు క్రికెట్ పోటీలు

By

Published : Dec 30, 2019, 9:23 AM IST

నెల్లూరులో ముగిసిన ఈనాడు క్రికెట్ పోటీలు

నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఈనాడు క్రికెట్ పోటీలు ఉల్లాసంగా ముగిశాయి. జిల్లా స్థాయి నుంచి ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ముఖ్య అతిథిగా హాజరైన నెల్లూరు డీఆర్వో మల్లికార్జున్ అన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఫైనల్స్​.. జూనియర్ విభాగంలో కేఎస్ జూనియర్ కళాశాల, గీతాంజలి జూనియర్ కళాశాల జట్లు తలపడగా... గీతాంజలి జూనియర్ కళాశాల విజయం సాధించింది. సీనియర్ విభాగంలో కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల, ఎన్​బీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యానగర్ జట్లు పోటీ పడగా కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల జట్టు గెలుపొందింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details