నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో 'ఈనాడు' ఆధ్వర్యంలో నిర్వహించిన... ఆటో షో కార్యక్రమానికి రెండో రోజు విశేష స్పందన లభించింది. వాహన కొనుగోలుదారులు కార్లను, మోటార్ వాహనాల చూసేందుకు భారీగా తరలివచ్చారు. 'ఈనాడు' అధ్వర్యంలో అన్ని మోటార్ వాహన కంపెనీలను ఒకేచోట చేర్చడం అభినందనీయమని వాహనప్రియులు కొనియాడారు.
'ఈనాడు' ఆటో షో కార్యక్రమానికి విశేష స్పందన - nellore eenadu auto show event news in telugu
నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో ఏర్పాటు చేసిన 'ఈనాడు' ఆటో షో కార్యక్రమానికి... రెండో రోజు విశేష స్పందన లభించింది.
eenadu auto show event in nellore