నెల్లూరు జిల్లా ఆత్మకూరు, ఏఎస్ పేట, మర్రిపాడు మండలాల్లో ప్రధాన కూడళ్లలో లాక్డౌన్ తీరును డ్రోన్‌తో పరిశీలిస్తున్నామని ఆత్మకూరు మొబైల్ స్క్వాడ్ టీమ్ అధికారి, సోమశిల ప్రాజెక్టు డిప్యూటీ తహసీల్దారు రాజేష్ బాబు తెలిపారు. మొత్తం పది బృందాలతో పర్యవేక్షిస్తున్నామన్నారు. అత్యవసరం అనుకుంటే మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావాలని ఆయన కోరారు.
నెల్లూరు జిల్లాలో డ్రోన్‌తో లాక్‌డౌన్‌పై నిఘా
నెల్లూరు జిల్లా ఆత్మకూరు, ఏఎస్ పేట, మర్రిపాడు మండలాల్లో అధికారులు డ్రోన్‌తో లాక్డౌన్ తీరును పరిశీలించారు. కరోనా వ్యాప్తి నిరోధించేందుకు చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.
నెల్లూరు జిల్లాలో డ్రోన్‌తో లాడ్డౌన్పై నిఘా