ఇదీ చదవండి:
Drone visuals of atmakur flood affected areas: నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు.. ఆత్మకూరులో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు - ఆత్మకూరులో పొంగిపొర్లుతున్న చెరువులు
నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు.. ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో (Drone visuals of atmakur flood affected areas) వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో.. స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
ఆత్మకూరులో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు