నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరి మేజర్ పంచాయతీతో పాటు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో డ్రైనేజీ సమస్యకు మోక్షం లభించనుంది. అస్తవ్యస్తంగా తయారైన డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకుగాను ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్ పథకం ద్వారా ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఉదయగిరి మేజర్ పంచాయతీకి రూ.4 కోట్లతో పాటు నియోజకవర్గంలోని 8 మండలాలకు... ఒక్కో మండలానికి రూ.1.50 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసింది. జలదంకి మండలానికి అదనంగా మరో కోటి రూపాయల నిధులు మంజూరయ్యాయి.
ఉదయగిరి నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యకు మోక్షం - ఉదయగిరి నియోజకవర్గంలో డ్రైనేజీ మంజూరైన నిధులు
నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరి మేజర్ పంచాయతీతో పాటు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో డ్రైనేజీ సమస్యకు మోక్షం లభించనుంది. ఉపాధి హామీ పథకం, స్వచ్ఛభారత్ మిషన్ పథకం ద్వారా ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు.
ఉదయగిరి నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థకు నిధులు మంజూరు