ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు దాతల సాయం - నెల్లూరు జిల్లా వార్తలు

నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందికి దాతలు కూరగాయలు, రొట్టెలు నీరు అందించారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన సొ‌రకాయలను పంపిణీ చేశారు. పట్టణంలోని 2వేల కుటుంబాలకు 786 సేవా సంస్థ ఆధ్వర్యంలో పాలు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. పలువురు మజ్జిగ, పెరుగన్నం, పులిహోర పేదలకు పంపిణీ చేస్తున్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా మాస్క్​లు అందిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు సాయం చేస్తున్న వారికి నాయుడుపేట కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు.

donors donated Essential commodities to Sanitary workers
donors donated Essential commodities to Sanitary workers

By

Published : Mar 28, 2020, 11:17 PM IST

పారిశుద్ధ్య కార్మికులకు దాతల సాయం
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details