పాఠశాలలో పిచ్చికుక్క స్వైరవిహారం
పాఠశాలలో పిచ్చికుక్క స్వైర విహారం - dog attack on students
నెల్లూరు జిల్లా గూడూరు గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో ఓ పిచ్చికుక్క ఐదుగురు విద్యార్థులపై దాడి చేసి గాయపరచింది. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
![పాఠశాలలో పిచ్చికుక్క స్వైర విహారం dog attack on five students in gudur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6049718-748-6049718-1581516638130.jpg)
పాఠశాలలో పిచ్చికుక్క స్వైరవిహారం
ఇదీచదవండి.ఫోన్ చేసి ఆమ్లేట్ కావాలన్నాడు... వెళ్తే కోరిక తీర్చమని వేధించాడు
Last Updated : Feb 12, 2020, 11:46 PM IST