నెల్లూరులో జిల్లా స్థాయి స్నూకర్ టోర్నమెంట్ ప్రారంభం - nellore district newsupdates
నెల్లూరులో జిల్లా స్థాయి స్నూకర్ టోర్నమెంట్ను గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో పలువురు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
నెల్లూరులో జిల్లా స్థాయి స్నూకర్ టోర్నమెంట్ ప్రారంభం
నెల్లూరులో జిల్లా స్థాయి స్నూకర్ టోర్నమెంట్ ప్రారంభమైంది. నగరంలోని స్నూకర్ పార్లర్లో ఈ టోర్నమెంట్ను గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. స్నూకర్ క్రీడాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని.. ఎమ్మెల్యే ప్రకటించారు. స్నూకర్ చాలా మంచి ఆటని.. జిల్లాలో అనేక టోర్నమెంట్లు జరిగాయని చెప్పారు. ఈ పోటీల్లో పలువురు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
అందని పెట్టుబడి రాయితీ... కర్షకుల ఇంట కనిపించని సంక్రాంతి...
TAGGED:
nellore district newsupdates