నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సులకు.. నెల్లూరు డయాలసిస్ సాంఘిక సేవా సంస్థ ఎండీ ప్రకాష్.. మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఇవే కాకుండా జిల్లాలోని పేదలకు బియ్యం, డబ్బులు పంపిణీ చేస్తానని సంస్థ ఎండీ ప్రకాష్ తెలిపారు.
నెల్లూరులో వైద్య సిబ్బందికి మాస్కులు పంపిణీ - lockdown
ఆసుపత్రుల్లో అత్యవసర సేవలందిస్తున్న నర్సులు, వైద్య సిబ్బందికి పలువురు దాతలు మాస్కులు, శానిటైజర్లు అందజేస్తూ ఉదారతను చాటుకుంటున్నారు.
నెల్లూరులో వైద్య సిబ్బందికి మాస్కులు పంపిణీ