పోలీసు సిబ్బందికి మాస్కులు, శానిటైజర్ల పంపిణీ - టీవీఎస్ మోటార్ వాహనాల సంస్థ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ
టీవీఎస్ మోటారు వాహనాల సేవా సంస్థ ఆధ్వర్యంలో వెంకటగిరిలో పోలీస్ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. పోలీసు సిబ్బంది జాగ్రత్తగా ఉండేందుకు వీటిని అందజేస్తున్నట్లు వారు తెలిపారు.
![పోలీసు సిబ్బందికి మాస్కులు, శానిటైజర్ల పంపిణీ Distribution of masks and sanitizers to police personnel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6656350-967-6656350-1585984622094.jpg)
పోలీసు సిబ్బందికి మాస్కులు, శానిటైజర్ల పంపిణీ
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పోలీస్ స్టేషన్ సిబ్బందికి టీవీఎస్ మోటారు వాహనాల సేవా సంస్థ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ నియంత్రణలో నిరంతరం విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది జాగ్రత్తగా ఉండేందుకు వీటిని అందజేస్తున్నట్లు మోటారు వాహనాల సేవా సంస్థ వారు తెలిపారు.