తలసేమియా రోగులకు పండ్ల పంపిణీ - Distribution of fruits patients
నెల్లూరు నగరంలో రెడ్ క్రాస్‌లో రక్తం ఎక్కించుకుంటున్న చిన్నారులకు న్యాయవాది రమాదేవి పండ్లు పంపిణీ చేశారు.
తలసేమియా రోగులకు పండ్ల పంపిణీ
నెల్లూరులో తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు ప్రశాంత్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో న్యాయవాది రమాదేవి పండ్లు పంపిణీ చేశారు. నగరంలోని రెడ్ క్రాస్‌లో రక్తం ఎక్కించుకుంటున్న చిన్నారులకు పండ్లు అందించారు. ప్రస్తుతం కరోనా సమయంలో రోగులకు రక్తం దొరకకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని...దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆమె కోరారు.