లాక్డౌన్ కొనసాగుతున్నందున నిరాశ్రయులను దాతలు ఆదుకుంటున్నారు. నెల్లూరులో భాజాపా నాయకులు పేదలకు తమ వంతు సహాయాన్ని అందించారు. నగరంలోని ఇరుగాళ్లమ్మ ఆలయం సమీపంలో నివసిస్తున్న నిరుపేదలకు అన్నదానం చేశారు. లాక్డౌన్ విధించినప్పటి నుంచి నిరంతరం ఈ కార్యక్రమం చేపడుతున్నారు. దాదాపు మూడు వందల మందికి ప్రతిరోజు భాజపా నాయకులు ఆహారం అందిస్తున్నారు.
నెల్లూరులో నిరుపేదలకు ఆహారం పంపిణీ - ఏపీలో కరోనా వైరస్ వార్తలు
నెల్లూరులో భాజాపా నాయకులు పేదలకు ఆహారం అందించారు. లాక్ డౌన్ నేపథ్యంలో సహాయానికి ముందుకు వచ్చారు.

నెల్లూరులో నిరుపేదలకు ఆహారం పంపిణీ