నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేద ముస్లిం ప్రజలు... సుమారు 500 కుటుంబాలకు తెదేపా సీనియర్ నేత, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఇందూరు రమణారెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
పేదలకు నిత్యావసరాల పంపిణీ - corona news in nellore
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలో లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేద ముస్లిం ప్రజలకు... రమణారెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
నెల్లూరు జిల్లాలో ముస్లిం పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ