నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుందరరామిరెడ్డి కుటుంబం పేదలకు అండగా నిలుస్తోంది. ఆయన కుమారుడు రవీంద్రనాథ్‌రెడ్డి, మనవడు తారాక్నాథ్ రెడ్డి... బీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా పేదలకు సహయ సహకారాలు అందిస్తున్నారు.
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రతి వార్డులోని పేదలకు కూరగాయలు, నిత్యావసర సరకులను పంపిణీ చేెశారు. ముస్లింలకు రంజాన్ కానుక అందించారు. మసీదుల్లో ఇమామ్ లకు ఒక్కొక్కరికి 3000 రూపాయల చొప్పున పది మందికి 30,000 రూపాయల సహాయం చేశారు.