ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - నెల్లూరు జిల్లా నేటి వార్తలు

లాక్​డౌన్​లో అత్యవసర సేవలందిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి పలువురు దాతలు సహాయం అందిస్తున్నారు. తమకు తోచిన తోడ్పాటు అందిస్తూ బాసటగా నిలుస్తున్నారు.

Distribution of clothing for sanitation workers in nayudupeta nellore district
పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ

By

Published : May 10, 2020, 11:45 PM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందికి స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య దుస్తులు అందించారు. అత్యవసర సమయంలో వారు చేస్తున్న సేవలను ప్రశంసించారు.

ABOUT THE AUTHOR

...view details