ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్జీరంగా వర్సీటీలో పరిశోధనా శిక్షణా మండలి సమావేశం - undefined

రాష్ట్రంలో వ్యవసాయాన్ని అభివృద్ధి దిశలోకి తీసుకెళ్లేందుకు ఆచార్య ఎన్​.జీ. రంగా వ్యవసాయ పరిశోధన స్థానం కృషి చేస్తుందని ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయ సంచాలకులు ఎన్వీ నాయుడు తెలిపారు.

ఎన్జీరంగా వర్సీటీలో పరిశోధనా శిక్షణా మండలి సమావేశం

By

Published : Apr 22, 2019, 5:23 PM IST

ఎన్జీరంగా వర్సీటీలో పరిశోధనా శిక్షణా మండలి సమావేశం
నెల్లూరు నగరంలోని ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధన స్థానంలో శిక్షణ మండలి సమావేశం జరిగింది. 2 రోజులపాటు జరగనున్న ఈ సమావేశాలకు చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల నుంచి జేడీఏలు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. 2019లో చేపట్టనున్న పంటల గురించి, రైతులు ఏ పంటలు వేస్తే లాభాలు వస్తాయనే విషయాలపై చర్చించారు. ఈ ఏడాది మొక్కజొన్న రైతులు ఎదుర్కొన్న కత్తెర పురుగు సమస్య నివారణ చర్యలు తీసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details