నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తిమ్మాజిగకండ్రిగలో స్వర్ణముఖి నది ఒడ్డన నిర్మించిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. నాయుడుపేట నుంచి వెంకటగిరి వెళ్లే మార్గంలో రూ.50 లక్షల ఖర్చుతో దోనిపర్తి శ్రీనివాసరావు, హైమావతి దంపతులు ఏర్పాటు చేయించారు. భక్తులకు అన్నదానం చేస్తున్నారు.
తిమ్మాజిగకండ్రిగలో ఆంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
తిమ్మాజిగకండ్రిగలో స్వర్ణముఖి నది ఒడ్డన నిర్మించిన ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద భక్తుల సందడి నెలకొంది. నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు అక్కడికి చేరుకున్నారు.
తిమ్మాజిగకండ్రిగలో ఆంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు