ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉదయగిరిలో ఉదయంనుంచే వరలక్ష్మి వ్రత పూజలు - nellore district

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉదయగిరి ప్రాంతంలోని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.

devotees did pooja at udayagiri in nellore district

By

Published : Aug 9, 2019, 4:34 PM IST

ఉదయగిరిలో ఉదయంనుంచే వరలక్ష్మి వ్రత పూజలు...

నెల్లూరు జిల్లాలో రెండవ శ్రావణశుక్రవారం పురస్కరించుకుని ఉదయగిరి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయంలోని అమ్మవారిని నిమ్మకాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. సంతానలక్ష్మి ఆలయంలో అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించారు. మహిళలకు ఇష్టమైన వరలక్ష్మీ వ్రతం కావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది.

ABOUT THE AUTHOR

...view details