శ్రీపొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే జంక్షన్ సమీపంలో సింహపురి ఎక్స్ ప్రెస్ ఇంజన్ లూప్లైన్లో పట్టాలు తప్పింది. సికింద్రాబాద్ నుండి గూడూరు వచ్చిన సింహపురి ఎక్స్ప్రెస్ ఇంజిన్ పట్టాలు తప్పడంతో తిరుపతి వైపు వెళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. అక్కడనుండి ఇంజన్ను తొలిగిస్తే కానీ ఆ మార్గంలో రైళ్లు రాకపోకలకు అవకాశం లేకుండాపోయింది. ఈ క్రమంలో ఆధికారులు హుటాహుటిన తగు చర్యలు చేపట్టారు.
పట్టాలు తప్పిన సింహపురి ఎక్స్ప్రెస్ ఇంజన్ - గూడూరు రైల్వే జంక్షన్ పట్టాలు తప్పిన సింహపురి ఎక్స్ ప్రెస్ వార్తలు
గూడూరు రైల్వే జంక్షన్ సమీపంలో సింహపురి ఎక్స్ప్రెస్ ఇంజన్ పట్టాలు తప్పింది. తిరుపతి వైపుగా వెళ్లే రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
![పట్టాలు తప్పిన సింహపురి ఎక్స్ప్రెస్ ఇంజన్ Derailed Simhapuri Express Train](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5964633-77-5964633-1580896381885.jpg)
పట్టాలు తప్పిన సింహపురి ఎక్స్ ప్రెస్ ట్రైన్