ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో పొట్టేళ్ల ప్రదర్శన - MLA_ANAM

పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో విత్తన పొట్టేళ్ల ప్రదర్శన రాపూరు మండలంలో నిర్వహించారు.

పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో విత్తన పొట్టేళ్ల ప్రదర్శన

By

Published : Nov 4, 2019, 11:49 PM IST

పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో విత్తన పొట్టేళ్ల ప్రదర్శన

నెల్లూరు జిల్లా రాపూరు మండలం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో విత్తన పొట్టేళ్ల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయరెడ్డి పాల్గొన్నారు. వెంకటగిరి నియోజవర్గంలో గత నాలుగు సంవత్సరాల నుంచి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని ఆనం రామ నారాయణరెడ్డి తెలిపారు. పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details