ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొండను తవ్వి రహదారి...ప్రాణంమీదకు వస్తున్న ప్రయాణం - national highway news in nellore dst

నెల్లూరు జిల్లా సంగం వద్ద కొండను తవ్వి జాతీయ రహదారి నిర్మించారు.నెల్లూరు టూ కడప వెళ్లే ఈ రహదారిపై వర్షం పడితే యమలోకానికి దారిలా మారిందని కొందరు వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొండచరియలు విరిగిపడి భయంకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

dangerous highway road in nellore to kadapa
dangerous highway road in nellore to kadapa

By

Published : Jun 13, 2020, 11:45 AM IST

నెల్లూరు జిల్లా సంగం వద్ద జాతీయ రహదారిపై కొండను తవ్వి నెల్లూరు టూ కడప రోడ్డుని నిర్మించారు. వర్షం వచ్చినప్పుడల్లా కొండ చరియలు విరిగిపడి రోడ్డు మీద పడుతున్నాయి.దీంతో వర్షాకాలంలో ఆ రహదారి పై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుందని ప్రయాణికులు అంటున్నారు. అధికారులు కొండ చరియలు విరిగి పడకుండా రక్షణగా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details