జీవో నెెంబర్ 22ను రాష్ట్రప్రభుత్వం రద్దు చేయాలని సీపీఎం నేత శ్రీనివాసులు నెల్లూరులో డిమాండ్ చేశారు. జీఎస్టీ కింద రావాల్సిన బకాయిలను కేంద్రం ఇస్తామని చెప్పినందుకు రాష్ట్రంలో ఈ జీవోను అమలు చేస్తున్నారని మండిపడ్డారు.
జీవో నంబర్ 22 రద్దు చేయాలని సీపీఎం డిమాండ్ - nellore latest news
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 22 రద్దు చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు శ్రీనివాసులు నెల్లూరులో డిమాండ్ చేశారు. అప్పుకోసం కేంద్రం విధించిన షరతులకు లొంగి ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసిందని ఆయన మండిపడ్డారు.
మాట్లాడుతున్న సీపీఎం నేత శ్రీనివాసులు
కేంద్రం విద్యుత్ సంస్కరణలు వేగంగా అమలు చేస్తున్న తరుణంలో ఏ రాష్ట్రమూ దీనికి అంగీకరించకపోగా.. ముఖ్యమంత్రి జగన్ దూకుడుగా ఈ జీవోను అమలు చేయడం మంచి పద్దతి కాదని అన్నారు.
ఇదీ చదవండి: