రాష్ట్రంలో భారత శిక్ష్మాస్మృతి అమల్లో ఉందో లేదో.. పోలీసులే చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు వర్తించే చట్టాలు.. అధికారపార్టీ నేతలకు ఎందుకు వర్తించడం లేదని నెల్లూరులో నిలదీశారు. పట్టాభిని జైలుకు పంపిన పోలీసులు ఆయన ఇంటిపై దాడిచేసిన వారిని ఎందుకు అరెస్టు చేయడంలేదని రామకృష్ణ అన్నారు.
cpi: ప్రతిపక్షాలకు వర్తించే చట్టాలు.. అధికారపార్టీకి వర్తించవా : సీపీఐ రామకృష్ణ - cpi ramakrishna latest updates
రాష్ట్రంలో పాలన గాడితప్పిందని సీపీఐ రాష్ట్ర కార్యాదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. అప్పులు చేస్తున్నా.. అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు.
సీపీఐ రామకృష్ణ