నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, తితిదే ఆయుర్వేద వైద్యకళాశాల రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్ భాస్కరరావు పర్యటించారు. ఆనందయ్య ఆయుర్వేద మందును పరిశీలించారు. సహజసిద్ధంగా లభించే ఔషధాలతోనే మందు తయారుచేశారని.. ఇందులో హానిచేసే పదార్థాలేమీ లేవని వారు అభిప్రాయపడ్డారు.
ఆనందయ్య ఔషధానికి ప్రభుత్వం అనుమతులివ్వాలి: నారాయణ
ఎలాంటి దుష్ప్రభావాలు లేని ఆనందయ్య ఔషధానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, తితిదే ఆయుర్వేద వైద్య కళాశాల రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్ భాస్కరరావు కోరారు.
ఆనందయ్య ఔషధానికి ప్రభుత్వం అనుమతులివ్వాలి: నారాయణ
ఎలాంటి దుష్ప్రభావాలు లేని ఆనందయ్య ఔషధానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని నారాయణ కోరారు.
ఇదీ చదవండి:'ఆనందయ్యది ఆయుర్వేదం కాదు..నాటు మందు'
TAGGED:
ఆనందయ్య మెడిసిన్ వార్తలు