నెల్లూరు తెదేపా కార్యాలయంలో కొవిడ్ బాధితుల కోసం సహాయ కేంద్రాన్ని.. తేదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ప్రారంభించారు. పార్టీ నేత, డాక్టర్ జెడ్. శివ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కేంద్రం ద్వారా బాధితులకు ఉచిత సేవలు అందించనున్నారు.
కొవిడ్ బాధితుల కోసం తెదేపా కార్యాలయంలో సహాయకేంద్రం ప్రారంభం - నెల్లూరు తెదేపా కార్యాలయంలో కొవిడ్ సహయ కేంద్రం ప్రారంభం న్యూస్
కరోనా బాధితులకు చేయూతనందించేందుకు నెల్లూరులోని తెదేపా కార్యాలయంలో సహాయ కేంద్రం ప్రారంభించారు.
covid help center started in nellore tdp office