నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జడదేవి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని భార్యాభర్తలు అక్కడికక్కడే మరణించారు. మృతులను వడ్లమూడిపల్లికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి (48), రత్తమ్మ (45)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీ.. దంపతులు మృతి - గుర్తుతెలియని వాహనం ఢీకొని జడదేవిలో దంపతుల మరణం
గుర్తుతెలియని వాహనం ఢీకొని.. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జడదేవి వద్ద దంపతులు మరణించారు. మృతులను వడ్లమూడిపల్లికి చెందిన వారిగా గుర్తించారు.
గుర్తు తెలియని వాహనం ఢీ
Last Updated : Dec 26, 2020, 10:50 PM IST
TAGGED:
jadadevi road accident