ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాగునీటి సమస్యపై కౌన్సిల్​ సమావేశం - nellore

తాగునీటి సమస్యపై నాయుడుపేట పురపాలక సంఘం కౌన్సిల్​ సమావేశం నిర్వహించారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

తాగునీటి సమస్యపై కౌన్సిల్​ సమావేశం

By

Published : May 31, 2019, 4:01 PM IST

తాగునీటి సమస్యపై కౌన్సిల్​ సమావేశం

నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం కార్యాలయంలో ఈరోజు కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఛైర్మన్ మైలారి శోభారాణి అధ్యక్షత వహించారు. తాగునీటి సమస్యపై స్పందించారు. యుద్ధ ప్రాతిపదికన కొత్త పాయింట్లు వేసి నీటి సరఫరా చేస్తామనికమిషనర్ కాసు శివరామిరెడి తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details