ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 7, 2020, 10:01 PM IST

ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో 42కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. జిల్లాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో సోమవారం నమోదైన 8 కేసులతో కలిపి మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 42కు చేరాయి.

నెల్లూరు జిల్లాలో కరోనా

నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42కు చేరింది. జిల్లాలో సోమవారం 8 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కేసుల సంఖ్య 42కు చేరింది. కేసులు పెరుగుతున్నందున లాక్ డౌన్ మరింత కఠినతరంగా అమలు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details