ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు జిల్లా వాసికి కరోనా పాజిటివ్ - undefined

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో కరోనా ఆందోళన కొనసాగుతోంది. ఇటీవల దిల్లీ వెళ్లివచ్చిన వారికి కరోనా పాజిటివ్​ రావటంతో ప్రజలు భయాందోళలకు గురవుతున్నారు.

Corona Positive Case in Nellore
నెల్లూరు జిల్లా వాసికి కరోనా పాజిటివ్

By

Published : Apr 1, 2020, 1:35 PM IST

నెల్లూరు జిల్లా వాసికి కరోనా పాజిటివ్

నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం బాలాజీ గార్డెన్ వాసి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. ఆయనను నెల్లూరుకు తరలించారు. ఇటీవల దిల్లీ నిజాముద్దీన్ సమావేశంలో పాల్గొని వచ్చిన వారిలో ఈ వ్యక్తి కూడా ఉండటంతో వైరస్ సోకినట్లుగా నిర్థరించారు. ఈయనను నెల్లూరు క్వారంటైన్​లో ఉంచారు. ఆయన కుటుంబ సభ్యులకు పరీక్షలు చేసేందుకు ఆస్పత్రికి తరలించారు. వారితో కలసి తిరిగి జ్వరం వచ్చిన వారిని కూడా పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details