ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా భయం: నెల్లూరు జిల్లాలో పాఠశాలలకు సెలవు

Holidays for schools in Nellore
కరోనా భయం: నెల్లురూ జిల్లాలో పాఠశాలలకు సెలవు

By

Published : Mar 13, 2020, 4:04 PM IST

Updated : Mar 13, 2020, 8:48 PM IST

15:59 March 13

నెల్లూరు జిల్లాలో పాఠశాలలకు సెలవు

నెల్లూరు జిల్లాలో కరోనా కేసు నమోదైనందున బుధవారం వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. నెల్లూరు, ఇతర ప్రాంతాల్లోని ఈతకొలనులు మూసివేయాలని కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలు జారీచేశారు. ప్రజలు ఆందోళన చెందకుండా స్వీయజాగ్రత్తలు పాటించాలన్నారు. జనసందోహం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో కరోనా నివారణ చర్యలపై ప్రచారం ముమ్మరం చేస్తామని స్పష్టంచేశారు.  

ఇదీ చదవండి:

కరోనా ఎఫెక్ట్​: శ్రీవారి భక్తులకు థర్మల్​ గన్​తో పరీక్షలు

Last Updated : Mar 13, 2020, 8:48 PM IST

ABOUT THE AUTHOR

...view details