నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో ఒకే రోజు 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాత బస్టాండ్ కూడలి వద్ద సంజీవని బస్ ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించారు. 212మందికి రాపిడ్ టెస్ట్‌లు చేయగా వారిలో 45 మందికి పాజిటివ్‌గా నిర్ధరించినట్లు... పురపాలక కమిషనర్ జాలిరెడ్డి తెలిపారు. మరో 110 మందికి శ్వాబ్ పరీక్షలు చేయడంతో వారి ఫలితాలు రావాల్సి ఉందని ఆయన తెలిపారు.
నెల్లూరులో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు - కోరనా తాజా వార్తలు
నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో ఒకేరోజులో 45 పాజిటిల్ కేసులు నమోదైనట్లు పురపాలక కమిషనర్ జాలిరెడ్డి తెలిపారు.
నెల్లూరులో పెరుగుతున్న కరోనా కేసులు