కరోనా వైరస్ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. 144 సెక్షన్ అమలు చేస్తూ ప్రజలెవ్వరు బయట తిరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. అత్యవసర పనులు మినహా ఏ సమయంలోనూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని తెలుపుతున్నారు. ఎవరైనా ప్రభుత్వ చర్యలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నెల్లూరులో లాక్డౌన్ పాటించేలా పోలీసుల కఠిన చర్యలు - నెల్లూరులో లాక్డౌన్ వార్తలు
నెల్లూరు జిల్లాలో లాక్డౌన్ను ప్రజలు కచ్చితంగా పాటించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
నెల్లూరులో లాక్డౌన్ను పాటించేలా పోలీసుల కఠిన చర్యలు