ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేతనాలు చెల్లించాలని కలెక్టర్​కు వినతిపత్రం - nellore district latest news

వేతనాలు చెల్లించలేదని కాంట్రాక్ట్ వాలంటీర్లు నెల్లూరు జిల్లా కలెక్టర్​ను ఆశ్రయించారు. కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వలేదని వాపోయారు.

contract volunteers petition to nellore district collector
వేతనాలు చెల్లించాలని కలెక్టర్​కు వినతిపత్రం

By

Published : Mar 8, 2021, 7:50 PM IST

ఎస్టీ కాలనీల్లో పనిచేసిన తమకు వేతనాలు చెల్లించలేదని కాంట్రాక్ట్ వాలంటీర్లు నెల్లూరు జిల్లా కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. కరోనా సమయంలోనూ పని చేశామని... కొన్నినెలలుగా జీతాలు ఇవ్వలేదని వాపోయారు. ఎస్టీ కాలనీల్లోని పాఠశాలల్లో పారిశుద్ధ్యం మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details