నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడులో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఎన్నికలకు సంబంధించి ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాలపాలవ్వటంతో.. ఆసుపత్రికి తరలించారు. దీంతో వైకాపా నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ... ముగ్గురికి తీవ్ర గాయాలు - nandipadu conflict latest news
ఎన్నికలకు సంబంధించి తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. మాటామాటా పెరగటంతో ఇరు వర్గాల మధ్య జరిగిన వివాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
![ఇరువర్గాల మధ్య ఘర్షణ... ముగ్గురికి తీవ్ర గాయాలు Conflict between two groups](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10568025-102-10568025-1612940696406.jpg)
ఇరువర్గాల మధ్య ఘర్షణ