నెల్లూరు జిల్లా సంగం మండలం పల్లిపాలెం గ్రామంలో విషాదం నెలకొంది. అతిపాటి సుధాకర్ అనే వ్యక్తి దోమల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్నదమ్ముల మధ్య నెలకొన్న స్వల్ప వివాదంతో ఒకరినొకరు కొట్టుకున్నారు. అనంతరం మనస్తాపానికి గురైన సుధాకర్ పొలానికి అని వెళ్లి దోమల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అన్నదమ్ముల మధ్య వివాదం.... మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య - Conflict between brothers one died
పల్లిపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అన్నదమ్ముల మధ్య నెలకొన్న ఓ చిన్న వివాదంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అన్నదమ్ముల మధ్య నెలకొన్న వివాదం.... మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య