లాక్ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరుతూ.. నెల్లూరులో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. జీవనభృతిగా రూ.పదివేలు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్మిక శాఖ అధికారికి వినతి పత్రం సమర్పించారు.
నెల్లూరులో భవన నిర్మాణ కార్మికుల ఆందోళన - నెల్లూరులో ఆందోళన
నెల్లూరులో భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేశారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
నెల్లూరులో భవన నిర్మాణ కార్మికుల ఆందోళన