నెల్లూరు వెంకటనారాయణ యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు పరిహాం చెక్కులు అందించారు. నెల్లూరు కలెక్టరేట్ వద్ద నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారిస్ ఛైర్మన్ ఎం.వెంకటేశ్‌తో పాటు.. జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు బాధితులకు చెక్కులు అందించారు. వింజమూరు మండలం చంద్రపడిన సమీపంలో ఉన్న వెంకటనారాయణ ఆక్టీవ్ ఇంగ్రేడియెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఇటీవల ప్రమాదం జరిగింది.
కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపు - నెల్లూరు ప్రమాదం తాజా వార్తలు
నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం చెక్కులు అందాయి. కలెక్టర్ చక్రధర్ బాబు, నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ ఛైర్మన్ ఎం.వెంకటేశ్.. బాధితులకు చెక్కులు ఇచ్చారు.
Nellore chemical factory accident