నెల్లూరు నగరంలో జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఆకస్మిక పర్యటన చేపట్టారు. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. మార్కెట్ పరిసరాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు అమలవుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెన్నై కోయంబేడు మార్కెట్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన క్రమంలో కూరగాయల మార్కెట్లలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎప్పటికప్పడు మార్కెట్ ప్రాంతంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నెల్లూరులో కలెక్టర్ ఆకస్మిక పర్యటన - nellore market latest news
నెల్లూరు నగరంలో కలెక్టర్ శేషగిరి బాబు ఆకస్మిక పర్యటన చేశారు. చెన్నై కోయంబేడు మార్కెట్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న క్రమంలో కూరగాయల మార్కెట్లలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
నెల్లూరులో కలెక్టర్ ఆకస్మిక పర్యటన