నెల్లూరులో కరవు పరిస్థితులపై కలెక్టర్ స్పందన - karuvu
నెల్లూరు జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితులను ఇప్పటికే నివేదికల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని కలెక్టర్ శేషగిరిబాబు చెబుతున్నారు. ఆగష్టు తర్వాత కరవు ఇంకా కొనసాగినట్టైతే కండలేరు జలాశయం నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా నీరు తరలించేందుకు అనుమతివ్వాలని ప్రతిపాదన పెట్టామంటున్న కలెక్టర్ శేషగిరిబాబుతో ఈటీవీ ప్రతినిధి రాజారావ్ ముఖాముఖి.
![నెల్లూరులో కరవు పరిస్థితులపై కలెక్టర్ స్పందన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3850720-thumbnail-3x2-karuvu.jpg)
collector
.
నెల్లూరులో కరవు పరిస్థితులపై కలెక్టర్ స్పందన