ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నివర్ అలర్ట్: తీర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తం - Nellore latest news updates

నివర్ తుపాను వల్ల నెల్లూరు జిల్లాకు తీవ్ర నష్టం జరగకుండా.. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలోని అన్నీ శాఖల అధికారులను తీరప్రాంతాల్లోని గ్రామాల్లో పర్యవేక్షణకు నియమించారు. కావలి నుంచి సూళ్లూరుపేట, తడవరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

Coastal areas
Coastal areas

By

Published : Nov 25, 2020, 12:00 PM IST

నివర్ అలర్ట్: తీర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తం

నివర్ తుపాను ప్రభావం నెల్లూరు జిల్లాలోనూ చూపిస్తోందని వాతావరణ శాఖ హెచ్చరించడంపై.. ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. నెల్లూరు జిల్లాలో నివర్ తుపాన్ వల్ల నష్టాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు.

తీర ప్రాంతాల్లో మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరికి భోజనం వసతులు ఏర్పాటు చేశారు. అధికారులు చేప్పట్టిన చర్యలపై జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details