నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. నగరంలోని రాజన్న భవన్లో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రక్తదానం చేశారు.
నెల్లూరు జిల్లాలో ఘనంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు - నెల్లూరు జిల్లాలో జగన్ పుట్టినరోజు వేడుకలు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నెల్లూరు జిల్లాలో వైకాపా నేతలు ఘనంగా జరుపుకున్నారు. పెద్ద ఎత్తున రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్త దానం చేశారు.

రక్తదానం చేస్తున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్
కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కన్నా, జగన్మోహన్ రెడ్డి మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారని ఈ సందర్భంగా వారు కొనియాడారు.
ఇదీ చదవండి