నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘం పరిధిలోని పోలింగ్ కేంద్రాలను నగర అడిషనల్ కమిషనర్ ప్రసాదరావు పరిశీలించారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. భౌతికదూరం పాటిస్తూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు, రాజకీయ నాయకులు... ఎన్నికలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆత్మకూరు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అడిషనల్ కమిషనర్ - నెల్లూరు అడిషనల్ కమిషనర్
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘం పరిధిలోని ఎన్నికల కేంద్రాలను పట్టణ అడిషనల్ కమిషనర్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించి... ఓట్లు వేయాలని సూచించారు.
![ఆత్మకూరు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అడిషనల్ కమిషనర్ City Additional Commissioner inspecting Atmakuru polling station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10768686-16-10768686-1614234223281.jpg)
నెల్లూరు అడిషనల్ కమిషనర్